SRCL: వేములవాడ రూరల్ మండల ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నూకాలమర్రికి చెందిన ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు తక్కువ ధరకే ఇసుకను అందిస్తామని ఆయన తెలిపారు. ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
వేములవాడ ట్రాక్టర్స్ ఓనర్స్ సంఘం అధ్యక్షుడిగా ప్రవీణ్


