JGL: యాసంగిలో జలాశయాల నుంచి సాగునీరు ఇవ్వబోమని, సొంత నీటి వనరులు లేనివారు పంటలు వేయొద్దని, వరి అసలే వద్దని నీటిపారుదల అధికారులు సూచించారు. 2027 ఆగస్టు వరకు తాగునీటికే ప్రాధాన్యమన్నారు. జగిత్యాల వరి అవసరాలకు ఎస్సారెస్పీ నుంచి 9 రోజులు 6,400 క్యూసెక్కులు ఇస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. నీటి నిల్వ 45.37 టీఎంసీలు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
యాసంగిలో వరి అసలే వద్దు: మంత్రి అడ్లూరి


