హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

RR: షాద్‌నగర్ యామ్మి బైపాస్ వద్ద ఆదివారం రాత్రి ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొని తెలకపల్లికి చెందిన లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సికింద్రాబాద్ నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న బస్సు రోడ్డు దాటుతుండగా ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.