NZB: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున రెండో పంట వేయొద్దని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వున్న ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో కావల్సినంత నీటినిల్వలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయాయని సుదర్శన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ
ఎల్‌నినో కారణంగా రైతులు రెండోపంట వేయవద్దు: MLA


