ASF: బెజ్జూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం పొగమంచు కురిసింది. దీంతో రహదారులు స్పష్టంగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటలపై తేమ ఎక్కువసేపు ఉండటంతో తెగుళ్లు వ్యాపించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పత్తి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.
తెలంగాణ
VIDEO: బెజ్జూరులో కమ్ముకున్న పొగమంచు


