WGL: వరంగల్ నగరంలో మరమ్మతుల కారణంగా ఏజే మిల్స్ ఉపకేంద్రం పరిధిలోని ఓసిటీ, గాంధీనగర్, క్రిస్టియన్ కాలనీ, కాశీబుగ్గ, శాంతినగర్, మదీనారోడ్, శ్రీనివాసవీధి, పద్మానగర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఎస్. మల్లికార్జున్ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం


