NLR: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులు పూర్తిగా నల్లగా మారిపోయాయి. మనుబోలులో వర్షం కురిసింది. రోజు ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలు, వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీ ప్రాంతంలో వర్షం పడిందా? వర్షం పడితే కామెంట్ చేయండి!
ఆంధ్రప్రదేశ్
VIDEO: మనుబోలులో ఉదయాన్నే వర్షం...!


