హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

MLG: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 1 నుంచే 143 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోళ్ల కోసం 206 కాంటాలు, 156 తేమ యంత్రాలు, 3,312 టార్పాలిన్లు సిద్ధం చేశారు. సన్న ధాన్యం బోనస్ నిర్ధారణకు 180 ప్రత్యేక యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు.