హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్య, పిల్లల ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

MHBD: కురవి మండలం లింగ్యాతండా(బి)లో భార్య అనూష, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో భర్త నవీన్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. భర్త వేధింపుల కారణంగానే అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం అనూష, పిల్లలు వర్షిణి, వృశాంక్ కృష్ణ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.