MLG: రామప్ప దేవాలయం, చారిత్రక రామప్పచెరువుకు ముప్పు కలిగించే బొగ్గు గనుల ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని BRS ములుగు నియోజకవర్గ జిల్లానాయకుడు భూక్యజంపన్న ఆదివారం డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్‌తో చారిత్రక కట్టడాలు, నీటివనరులు, పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయ అధ్యయనంచేసి ప్రపంచ వారసత్వ సంపదను కాపాడాలన్నారు.
తెలంగాణ
రామప్పకు ముప్పు తెచ్చే బొగ్గు గనులు వద్దు


