MLG: ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో ములుగులో ఈనెల 20న రావణవధ ఉత్సవం నిర్వహించనున్నారు. 25ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఉత్సవం ఈఏడాది 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. తొలిసారిగా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనుండగా, ఉత్సవం అనంతరం కమిటీని ట్రస్ట్‌గా ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. వ్యక్తి కంటే వ్యవస్థే ప్రధానమని సమితి నాయకుడు గండ్రకోట కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ
ములుగులో ఈ నెల 20న రావణ వధ ఉత్సవం


