హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2026 మండపేట మున్సిపల్ పీఠంపై ఉత్కంట!

కోనసీమ: మండపేట 2026 మున్సిపల్ ఎన్నికలు TDP, YCP పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. 1987లో కాంగ్రెస్ గెలవగా, ఆపై TDP ఆధిపత్యం చాటింది. అయితే 2021లో YCP విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తాజా ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారడంతో పాటు రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.