హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి నీ ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

PDPL: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని BRS మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆదివారం రాత్రి గోదావరిఖని మార్కండేయ కాలనీలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న సింగరేణి స్టేడియంలో జరిగే 'సింగరేణి కార్మిక గర్జన' సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.