MDK: పండుగ సెలవుల వేళ ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని రేగోడ్ ఎస్సై పోచయ్య హెచ్చరించారు. పిల్లలను కాలువలు, చెరువుల వైపు వెళ్లకుండా చూడాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకు బైక్‌లు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ, దసరా వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
రేగోడ్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన


