మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద 8 పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ పీజీ డాక్టర్, మెడికల్ ఆఫీసర్లు, డైటీషియన్, సైకోసోషియల్ కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీపర్పస్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. అర్హులు అక్టోబర్ 12 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ఆయుష్ మిషన్‌లో దరఖాస్తుల ఆహ్వనం


