హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారం రోజుల్లో రోడ్డు గుంతలు పూడ్చాలి: CPM

AKP: నర్సీపట్నం-చోడవరం (బీఎన్) ప్రధాన రహదారిపై గుంతలను వారం రోజుల్లో పూడ్చాలని సీపీఎం నేత గోవిందరావు డిమాండ్ చేశారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. రోలుగుంటలో శంకుస్థాపన చేసి నెల రోజులు గడిచినా పనులు ప్రారంభించలేదన్నారు. ఎనిమిదేళ్లుగా మరమ్మతులు లేక రహదారి దెబ్బతిని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.