హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ

PDPL: విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మంథని హైస్కూల్‌లో పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో ఆర్ఆర్ టీవీ అధినేత మేడగోని రాజమౌళి గౌడ్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మధుకర్, పాల్గొన్నారు.