KMR: ఇవాళ రైతు నేస్తం కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రసంగం ప్రత్యకష్య ప్రసారం కానుందని మండల వ్యవసామ అధికారి రాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11:00 గంటల నుంచి మద్నూర్, పెద్ద ఎక్లారా, పెద్ద తడగూర్ గ్రామాల రైతులు రైతు వేదికలనకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు రైతునేస్తంలో సీఎం ప్రసంగం ప్రత్యకష్య ప్రసారం


