KMR: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దోమకొండలోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి దివ్యాలంకరణలో అత్యంత నయనానందకరంగా తీర్చిదిద్దారు. పట్టు వస్త్రాలు, విశేష సుగంధ పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించిన అమ్మవారి రూపం భక్తులను ఎంతగానో పరవశింపజేసింది.
తెలంగాణ
బాలా త్రిపుర సుందరిగా చాముండేశ్వరి దేవి


