హైదరాబాద్: 28°C
తెలంగాణ

దరఖాస్తులకు 2 రోజులే గడువు

NZB: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్టడీ సెంటర్‌లలో దూరవిద్య అభ్యసించాలనుకునే అభ్యర్థులకు దరఖాస్తు గడువు ఈ నెల 13తో ముగియనుంది. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.