భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభ నమ్మశక్యంగా లేదని న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కొనియాడారు. ఐపీఎల్‌లో అతనికి బౌలింగ్ చేసిన అనుభవం ఉందని, టీమిండియాకు అతను ఎంపిక కావడం ఆశ్చర్యమేమీ కాదన్నారు. భారత్‌తో జరిగే రాబోయే సిరీస్‌లో వైభవ్‌కు బౌలింగ్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని, స్వదేశంలో జరిగే ఈ పోరుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఫెర్గూసన్ తెలిపారు.
క్రీడలు
వైభవ్ ప్రతిభ నమ్మశక్యంగా లేదు: ఫెర్గూసన్


