హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కూటమి నేతల భేటీ

AP: స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఇవాళ కూటమి నేతలు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కీలక భేటీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ పాల్గొంటారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, సీట్ల సర్దుబాటు, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు.