హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేఐను కలవనున్న ఖర్గే, రాహుల్

ఈసీ, సీఈసీ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌కు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఈసీ నిర్ణయాలపై పూర్తి వివరాలను వివరించేందుకు ఇవాళ సాయంత్రం స్వయంగా సీజేఐను కలవనున్నట్లు వారు వెల్లడించారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.