థాయ్‌లాండ్‌లో విదేశీ పర్యాటకుల కోసం 'అద్దె భార్యల' చీకటి సంస్కృతి సాగుతోంది. పట్టాయా కేంద్రంగా 'బ్లాక్ పెర్ల్' పేరిట సాగుతున్న ఈ తాత్కాలిక కాంట్రాక్టుల గురించి రచయిత్రి లా వెరిటే పుస్తకంలో వెల్లడించారు. తీవ్ర పేదరికమే కారణమైన ఈ దందాలో టూరిస్టులు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. దీనిపై నియంత్రణ లేకపోవడంతో, థాయ్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు.
వార్తలు
అద్దె భార్యలు.. లక్షల ఒప్పందాలు


