వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2026లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ రెండో విజయం సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన లో-స్కోరింగ్ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత AUS 119 పరుగులకే కుప్పకూలినా, బౌలర్లు విజృంభించి WIను 83 పరుగులకే ఆలౌట్ చేశారు. క్రిస్ గేల్ డకౌట్ అయ్యాడు. కాగా, ఆసీస్ ఈ టోర్నీలో IND, SA చేతిలో ఓడి, BAN, తాజాగా WIపై గెలిచింది.
క్రీడలు
గేల్ డకౌట్.. ఆసీస్ విజయం


