వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 250+ స్కోర్ చేసేలా కనిపించినా, విండీస్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి కట్టడి చేశారు. అభిషేక్ (69) హాఫ్ సెంచరీతో రాణించగా, ఇషాన్ (37), తిలక్ (28), నితీష్ (21), అక్షర్ (20) పరుగులు చేశారు. చేజ్, స్ప్రింగర్, జోసెఫ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
క్రీడలు
భారత్ ఆలౌట్.. విండీస్ టార్గెట్ ఎంతంటే?


