డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 390 పరుగులు చేయగా, సఫారీ జట్టును 284 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లలో ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేదు. 106 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన AUS.. మూడో రోజు ఆట ముగిసేసరికి 33/0 పరుగులు చేసింది.
క్రీడలు
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. ఆసీస్‌దే పైచేయి


