హైదరాబాద్: 28°C
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ విజయం

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 224 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 209/7 రన్స్‌కే పరిమితమైంది. హెట్‌మయర్ 43, కమిల్ పూరన్ 42, షమర్ స్ప్రింగర్ 35* రన్స్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.