హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ రికార్డును సమం చేసిన అభిషేక్

టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో రికార్డులను సమం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో చెలరేగి, టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికసార్లు 10+ బౌండరీలు బాదిన రోహిత్ శర్మ(14 సార్లు) రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో బట్లర్(18) ప్రథమ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్(16) ద్వితీయ స్థానంలో ఉన్నారు.