సిద్దిపేట జిల్లా ములుగు వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. బస్సులో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిన RTC బస్సు!


