సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల సభలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యుత్ కోతలు, సాగునీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేటకు మంజూరైన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
‘ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు కరెంటు కష్టాలు’


