హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉత్సాహంగా దసరా క్యాంప్

SRD: నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని గురుకుల పాఠశాలలో దసరా ప్రత్యేక క్యాంప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన 'శృతిలయలు' సాంస్కృతిక శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఆదివారం రెండో రోజు ఖేడ్ ZPHS విద్యార్థినులు అద్భుతమైన సామూహిక నృత్య ప్రదర్శనలతో అలరించారు. క్యాంప్‌లో నేర్చుకున్న సాంస్కృతిక విశేషాలను ఈ నెల 17న ప్రత్యేకంగా ప్రదర్శిస్తారన్నారు.