హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగులాంబ ఆలయంలో ధ్వజారోహణం

GDWL: శ్రీ జోగులాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శైలపుత్రీ దేవిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.