హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

HNK: శాయంపేట సబ్‌స్టేషన్ పరిధిలో 11 KV విద్యుత్ నగర్ ఫీడర్‌పై అభివృద్ధి పనుల కారణంగా నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు DEE సాంబారెడ్డి ఆదివారం తెలిపారు. సహకారనగర్, పోస్టల్ కాలనీ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర సమయంలో 1912 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.