హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన'

NLG: వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా పేర్లు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.