హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని అఖిలపక్షాల నిరసన

WG: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని నరసాపురంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి CPM పట్టణ కార్య దర్శి ముచ్చర్ల త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ.. దేశంలో 13 కోట్ల మంది ఓట్లను తొలగించారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.