నంద్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో వైసీపీ బలోపేతంపై జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. RC భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ MLA కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. నాయకులు ఎన్నికల సన్నద్ధతపై సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణుల సన్నద్ధత


