W.G: పాలకొల్లు బ్రాడీపేటలోని AVSNM ఉన్నత పాఠశాలలో ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సంధ్య మెరైన్స్ CSR నిధులతో 13వ విడతగా 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు 198 సైకిళ్లను మంత్రి అందజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ


