VZM: అరకు పార్లమెంట్ టీడీపీ పరిశీలకుడిగా ఇటీవల నియమితులైన ఉమ్మడి విజయనగరం జడ్పీ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను మాజీ మంత్రి, జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై విజయనగరంలో కలిసి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీనుతో మాజీ మంత్రి భేటీ


