GNTR: రాజధాని ప్రాంతంలో యంత్రాలు, లారీల నుంచి 500 లీటర్ల డీజిల్ చోరీ చేసి విక్రయిస్తున్న నిడమర్రుకు చెందిన ఉయ్యూరు ఉమామహేశ్వర్‌రెడ్డి, నవులూరుకు చెందిన సార మేకల రాజు, ఇబ్రహీంపట్నానికి చెందిన పంతంగాని శీనును అరెస్టు చేసినట్లు గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట ఆదివారం తెలిపారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డీజిల్ చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్


