హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలంటూ ఫోటోలు దగ్ధం

ప్రకాశం: చీమకుర్తి మండలం పాటిమీద పాలెంలో ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆయన ఫోటోతో కూడిన జిరాక్స్ కాపీలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు అక్రమంగా అరెస్టు చేయడం నిర్బంధించడానికి తీవ్రంగా వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు మొదలుగు వారు పాలొగొన్నారు.