KRNL: ఎమ్మిగనూరులోని ఎల్లమ్మ బీడు కాలనీ సమీపంలో ఇటుక బట్టీ ఏర్పాటును తక్షణమే నిలిపివేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాలనీ ప్రజలతో కలిసి ఇటుక బట్టీ ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. జనావాసాల మధ్య ఇటుక బట్టీలకు అనుమతులు ఇస్తే ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇటుక బట్టీల ఏర్పాటును నిలిపివేయాలి: సీపీఐ


