హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్టీ కమిషన్ సభ్యుల పర్యటన వాయిదా

BHPL: జిల్లాలో అక్టోబర్ 13న జరగాల్సిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ) సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటన వాయిదా పడింది. దసరా అనంతరం పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు కమిషన్ డైరెక్టర్ డాక్టర్ కల్యాణ్ రెడ్డి తెలిపారు. కమిషన్‌లో నమోదైన గిరిజనుల ఫిర్యాదులు, వినతులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.