BHPL: సోషల్ మీడియాలో వచ్చే ఎడిట్ చేసిన వీడియోలు, నకిలీ స్క్రీన్‌షాట్లు, డీప్‌ఫేక్‌లు, తప్పుడు పోస్టులను నమ్మవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ అన్నారు. సమాచార నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు షేర్ చేయాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
తెలంగాణ
'తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


