TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అక్టోబర్ 12 నుంచి 20 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు విజయవంతంగా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ వైఖానస ఆగమోక్తంగా ఈ పవిత్ర ఘట్టాన్ని ఆరంభించారు. R కార్యక్రమంలో వేద పండితులు టీటీడీ ప్రతినిధులు, అధికారుల పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ


