BHNG: రాజాపేట మండల కేంద్రంలోని పురగిరి క్షత్రియ (పెఱిక) కులస్తుల స్మశాన వాటికలో సైంటిస్ట్ అంకతి రాజు తన తల్లిదండ్రులు అంకతి పెద్ద నరసయ్య లక్ష్మి జ్ఞాపకార్థం ప్రత్యేక షెడ్డు, స్నానపు గదులు, అంత్యక్రియల కోసం ప్రత్యేక కట్టడాన్ని 18లక్షలతో నిర్మించారు. ఆదివారం ప్రారంభించిన అనంతరం సైంటిస్టు దాత అంకతి రాజుకు పెరిక కులస్తులు పెద్దలు సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 18 లక్షల షెడ్డు ఏర్పాటు


