MBNR: జడ్చర్లలో హజ్రత్ సయ్యద్ అలీ షా ఖాద్రీ 310వ ఉర్సు ఉత్సవాల్లో డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అనంతరం మత పెద్దలు, ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ ఎం.ఏ. కలీమ్, చందు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉర్సు ఉత్సవాల్లో సంజీవ్ ముదిరాజ్


