MDCL: దేవరయంజాల్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి సీతక్క ఈ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి 'ఒక్కేసి పువ్వేసి చందమామ' పాట పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు. ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగ జరుపుకున్నారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి


