హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు గురుకుల విద్యార్థుల

MHBD: ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్-17 హాకీ ఎంపిక పోటీల్లో మహబూబాబాద్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఎన్. యశ్వంత్, బి. వినయ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి 15 వరకు అలంపూర్‌లో జరిగే పోటీల్లో రాణించాలని ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, పీఈటీ మహమ్మద్ నసీరుద్దీన్ ఆకాంక్షించారు.