హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

VZM: మెంటాడ మండలం పెదమేడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1995-2000 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ రోజుల్లో చదువుకున్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. పాటలు ఆటలతో ఉత్సాహంగా గడిపి, మధ్యాహ్నం ఆనందంగా సహపంక్తి విందు చేయడం ఆనందంగా ఉందన్నారు.